- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకొండ మున్సిపాలిటీ రిజర్వేషన్లు విడుదల
by Bhoopathi Nagaiah |
దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ తో సహా 20 వార్డులకి రిజర్వేషన్ ప్రక్రియ శనివారం విడుదల అయింది.

X
దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ తో సహా 20 వార్డులకి రిజర్వేషన్ ప్రక్రియ శనివారం విడుదల అయింది. దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ బీసీ మహిళలకు కేటాయించారు.
వార్డు నంబర్ రిజర్వేషన్ కేటగిరీ:
1. జనరల్ మహిళ
2. ఎస్సీ మేల్
3. ఎస్సీ మహిళ
4. అన్ రిజర్వ్డ్ జనరల్
5. అన్ రిజర్వ్డ్ జనరల్
6. అన్ రిజర్వ్డ్ జనరల్
7. బీసీ జనరల్
8. ఎస్టి జనరల్
9. అన్ రిజర్వ్డ్ ఉమెన్
10. అన్ రిజర్వ్డ్ ఉమెన్
11. బీసీ జనరల్
12. ఎస్టి ఉమెన్
13. అన్ రిజర్వుడ్ ఉమెన్
14. అన్ రిజర్వుడ్ ఉమెన్
15. బిసి ఉమెన్
16. ఎస్టి జనరల్
17. అన్ రిజర్వ్డ్ జనరల్
18. అన్ రిజర్వ్డ్ జనరల్
19. బీసీ జనరల్
20. బీసీ ఉమెన్
రిజర్వేషన్ల విడుదలతో, ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగనుంది.
Next Story






