Yadadri : యాదాద్రిలో ప్రేమజంట ఆత్మహత్య

by Muthe.Rajitha |

యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Yadadri : యాదాద్రిలో ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ రిసార్ట్ లో ప్రేమజంట ఆత్మహత్యకు(Lovers Suicide) పాల్పడ్డారు. బీబీనగర్ మండలం కొండమడుగు శివారులో గల ఓ రిసార్ట్ లో ప్రేమికులు గదిలో పురుగుల మందు తాగి సూసైడ్ కు పాల్పడ్డారు. రిసార్ట్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ నిర్జీవంగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story