- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి కోమటిరెడ్డి ఇలాకలో కాంగ్రెస్ గెలుపు..
by Bhanu |
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామమైన నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి ధర్మయ్య 754 ఓట్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు.

X
దిశ నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామమైన నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి ధర్మయ్య 754 ఓట్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ధర్మయ్య సతీమణి సునీత కూడా ఆ గ్రామానికి సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు.
Next Story






