మంచినీటి శుద్ధికరణ కేంద్రం ప్రారంభించిన విప్ ఐలయ్య

by Bhanu |

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని మోటకొండూరు మండల కేంద్రంలో మంచినీటి శుద్ధికరణ కేంద్రాన్ని ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు.

మంచినీటి శుద్ధికరణ కేంద్రం ప్రారంభించిన విప్ ఐలయ్య
X

దిశ, ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని మోటకొండూరు మండల కేంద్రంలో మంచినీటి శుద్ధికరణ కేంద్రాన్ని ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మంచినీటి శుద్ధికరణ కేంద్రం బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఎల్లంల సంజీవరెడ్డి, భూమండ్ల శ్రీను, బుగ్గ కొమురయ్య, మాజీ వైస్ ఎంపీపీ మల్లేష్, మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ జన్నె సిద్ధులు, మహిళా మండల అధ్యక్షురాలు ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు



Next Story