చండురు మున్సిపల్ వార్డులు, చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు

by Bhoopathi Nagaiah |

మున్సిపల్ ఎన్నికల పక్రియలో భాగంగా వార్డుల రిజర్వేషన్ లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం అధికారులు ప్రకటించారు

చండురు మున్సిపల్ వార్డులు, చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, చండూరు: మున్సిపల్ ఎన్నికల పక్రియలో భాగంగా వార్డుల రిజర్వేషన్ లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం అధికారులు ప్రకటించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మ‌హిళ‌లు, అన్ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీల‌కు సీట్లను కేటాయించారు. చండూరు మున్సిపాలిటీలో 10వార్డులు ఉండగా, చైర్మన్ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించగా వార్డుల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి

చైర్మన్:- జనరల్

1 వ వార్డు - జనరల్ మహిళ

2 వ వార్డు- ఎస్సి జనరల్.

3 వ వార్డు- జనరల్ మహిళ

4 వ వార్డు- జనరల్ మహిళ

5 వ వార్డు- ఎస్టీ జనరల్

6వ వార్డు- బి సి జనరల్

7వ వార్డు- జనరల్ మహిళ

8వ వార్డు- జనరల్

9వ వార్డు- బి సి మహిళ

10వ వార్డు-బి సి జనరల్.

Next Story