- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్
by velandi.Saikiran |
సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశ కార్యకర్తలు తలపెట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశ

X
దిశ, చిట్యాల : సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశ కార్యకర్తలు తలపెట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశ వర్కర్ల యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు గంగుల జయమ్మ, పోషబోయిన సైదమ్మలు కోరారు. శుక్రవారం చిట్యాల మండల వైద్యాధికారి ఈసం వెంకటేశ్వర్లుకు యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ పుష్పలత, నీరజ, భాగ్యమ్మ, రేణుక, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Next Story






