- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండమల్లేపల్లిలో కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న సందర్భంలో, ఆయన కాన్వాయ్

దిశ, కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న సందర్భంలో, ఆయన కాన్వాయ్ కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలోకి చేరుకున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో రెండు నిమిషాలపాటు పార్టీ విషయాలపై సంభాషించి, అనంతరం నాగార్జునసాగర్ వైపు ప్రయాణం కొనసాగించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, చింతపల్లి మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్, నాయకులు పందుల వెంకటయ్య గౌడ్, కొర్ర నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిశెట్టి సుధాకర్, నీలం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నేతకు ఆత్మీయంగా స్వాగతం పలికారు.






