- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురుగు కాలువ లో పసికందు
by Ratna Kumari |
దిశ, మిర్యాలగూడ : రోజు రోజుకు అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ముక్కుపచ్చలారని చిన్నారులను చెత్త కుప్పల్లో

X
దిశ, మిర్యాలగూడ : రోజు రోజుకు అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ముక్కుపచ్చలారని చిన్నారులను చెత్త కుప్పల్లో, మురుకి కాలువలో పడేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్ సమీపంలోని మురుగు కాలువ లో ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు మృత దేహాన్ని కాలువలో పడి వేసినట్లు గుర్తించారు. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేయగానే సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన తర్వాత వేశారా.. బతికి ఉండగానే వేశారా..? అనే కోణంలో పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మానవత్వం నశించడం తో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






