- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శతాధిక వృద్ధురాలి మృతి
by Bhanu |
మండలంలోని పాలెఅన్నారానికి చెందిన తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం మృతి చెందారు.

X
దిశ, చిలుకూరు: మండలంలోని పాలెఅన్నారానికి చెందిన తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుర్లు. వీరితో పాటు మనుమలు, మనుమరాండ్లు, ముని మనవలు, ముని మనవరాండ్రు కలిపి 60 మంది కుటుంబ సభ్యులున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూనే జీవించడం ఈమె ప్రత్యేకత. స్థానికులు, బంధువులు వెంకమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
Next Story






