లేడీ అఘోరీపై యూట్యూబర్ అన్వేష్ సంచలనం...వాడికి పుల్ల లేదురా!

by velandi.Saikiran |   (  Updated:2025-07-25 05:28:11  IST  )

లేడీ అఘోరీ పై ( Lady Aghori ) ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ( YouTuber Anvesh ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాడు ఆడా కాదు,

లేడీ అఘోరీపై యూట్యూబర్ అన్వేష్ సంచలనం...వాడికి పుల్ల లేదురా!
X

దిశ, వెబ్ డెస్క్ : లేడీ అఘోరీ పై ( Lady Aghori ) ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ( YouTuber Anvesh ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాడు ఆడా కాదు, మాడా కాదు, వాడు మగాడే అంటూ.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన బయట పెట్టాడు. తన ప్రైవేట్ పార్ట్ దగ్గర హెల్త్ ప్రాబ్లం రావడంతో... సర్జరీ చేయించుకొని లేడీ అఘోరీ వేషం వేశాడని ఓ వీడియోను విడుదల చేశాడు అన్వేష్.

డబ్బులు అక్రమంగా సంపాదించేందుకు... హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని తెలుగు ప్రజలను మోసం చేస్తూ... ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాడు అని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలోనే చాలామంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని కూడా ఆరోపణలు చేశాడు అన్వేష్. శ్రీ వర్షినిని ( Shri Varshini ) కూడా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని తెలిపాడు. అటు... లేడీ అఘోరీ శ్రీనివాస్ దగ్గర ఉన్న డబ్బులను చూసి... అతని పెళ్లి చేసుకుందని శ్రీ వర్షిని బండారం బయటపెట్టాడు.

అటు యూట్యూబ్ ఛానల్ పెట్టి... బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని... నాగ సాధువు శ్రీనివాస్ పైన ( Naga Sadhuvu శ్రీనివాస్ ) ఆరోపణలు చేశాడు అన్వేష్. కాబట్టి ఇకనైనా ఆ లేడీ అఘోరిని ఎవరు నమ్మకూడదని కోరాడు. లేడీ అఘోరీ గురించి చాలా విషయాలు... చెప్పాల్సి ఉందని, కానీ అవి ఇప్పుడు చెప్పలేనని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి అయితే వీడికి మగతనం ఉంది కానీ... ముళ్ళు మాత్రం లేదంటూ పేర్కొన్నాడు. అందుకే మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నాడని కూడా సంచలన ఆరోపణలు చేశాడు.

Next Story