- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర అధ్యక్షుడిగా MP రఘునందన్ రావు.. ఏకగ్రీవంగా ఎన్నిక
by Gantepaka Srikanth |
రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా రఘనందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో జిమ్నాస్టిక్స్ ఎదుగుదలకు మరింతగా కృషి చేసి మారు మూలల గ్రామాల నుంచి కూడా క్రీడాకారులను ప్రోత్సహించి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
Next Story






