- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM In Hyderabad : వందేభారత్ రైలు ప్రారంభించిన మోడీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రధాని మోడీ ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రధాని మోడీ ప్రారంభించారు. వందేభారత్ రైలులో ప్రధాని కలియ తిరిగారు. అక్కడే ఉన్న కొంత మంది విద్యార్థినులతో ప్రధాని మోడీ కాసేపు ముచ్చటించారు. అక్కడ ఉన్న ప్రయాణీకులకు మోడీ అభివాదం చేశారు. ప్రధాని వెంట గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రధాని మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్ చేరుకోనున్నారు.
Next Story






