- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ అనర్హత వేటును ఖండించిన MLC కవిత
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. రాహుల్ సభ్యత్వం రద్దు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. రాహుల్ సభ్యత్వం రద్దు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. కేరళ హైకోర్టు ఇచ్చిన స్టేను పైకోర్టుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిసినా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం అన్యాయమన్నారు. కేంద్రప్రభుత్వ వైఫల్యాలు, స్నేహితుల అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించడం, ప్రతిపక్షాలను అణచివేయడం అనే మోడీ జీ మిషన్‌లో ఇది పెద్ద భాగం అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Read more:
బ్రేకింగ్: స్క్రిప్ట్ తిరగరాశారు.. వైసీపీ రెబల్స్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Next Story






