- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం.. పొన్నం సంచలన వ్యాఖ్యలు
రాముడిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాముడిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక వేళ తాను అన్నట్లు బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రాముడిని ఆరాధిస్తామని.. కానీ రాజకీయాలు చేయం అన్నారు. తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు. కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ట్యాపింగ్ పై కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని పొన్నం ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
Next Story






