- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. కేటీఆర్ మామ హఠాన్మరణం
రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో మృతిచెందారు.

X
దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. ఆయనకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆయన ట్రీట్మెంట్ పొందుతూ గురువారం మధ్యాహ్నం 1:10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తన మామ హరినాథరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయన భార్య శైలిమ సహా ఇతర కుటుంబ సభ్యులను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లారు. హరినాథరావు పార్థివ దేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు.
Also Read...
Next Story






