- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతాప సింగారంలో దొంగల హల్ చల్..
by velandi.Saikiran |
మల్కాజ్గిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనలతో ప్రజల్లో గుబులు పుడుతుంది.

X
దిశ, మేడిపల్లి: మల్కాజ్గిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనలతో ప్రజల్లో గుబులు పుడుతుంది. బోడుప్పల్ సర్కిల్ చెంగి చర్లలో పండుగ రోజు 8 ఇండ్లలో చోరీ జరిగిన సంఘటన మరువకముందే పీఎస్ రేంజ్ తేజశ్రీ హోమ్స్ ప్రతాప సింగారం లో దొంగలు హల్ చల్ చేశారు. కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే మేకల దీపిక, భర్త ఎల్లయ్య పిర్యాదు మేరకు ఈ నెల 15 న చాదర్ ఘాట్ తన తల్లి ఇంటికి కుటుంబ సామేతంగా వెళ్లారు. ఈ తరుణంలోనే శనివారం ఉదయం స్థానిక కాలనీ నివాసి గణేష్ ఫోన్ చేసి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలియజేశాడు. దింతో పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న మేడిపల్లి పోలీసులు.
Next Story






