- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దైవచింతనతో మానసిక ప్రశాంతత..
by Taduka Kalyani |
దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి అన్నారు.

X
దిశ, దుందిగల్: దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుందిగల్ మున్సిపాలిటీలోని దుందిగల్ గ్రామంలో గురువారం జరిగిన విశ్వేశ్వర, రేణుకా ఎల్లమ్మ దేవాలయ యంత్ర, విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికి అడుగంటుతున్న హిందూ ధర్మాన్ని పరిరక్షించాలంటే దేవాలయాల పరిరక్షణ ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దుందిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దికుంట నవీన్ రెడ్డి, సీనియర్ నాయకులు జక్కుల మల్లేశ్, బౌరంపేట పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాధవ రెడ్డి, దుబాయి మల్లారెడ్డి, బత్తుల చిరంజీవి, మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






