బాధితులకు అండగా ఉంటాను - మర్రి రాజశేఖర్ రెడ్డి

by velandi.Saikiran |

అనారోగ్య బాధితులకు నేను ఎప్పడు అండగా ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

బాధితులకు అండగా ఉంటాను - మర్రి రాజశేఖర్ రెడ్డి
X

దిశ, అల్వాల్: అనారోగ్య బాధితులకు నేను ఎప్పడు అండగా ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం బోయినిపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకటాపురం 135 డివిజన్ రాజీవ్ గాంధీనగర్ కు చెందిన సరీనా బేగంకు రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్య బాధితులు ఎవ్వరు భ‌యపడవద్దని ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందుకొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిశోర్ గౌడ్, సయ్యద్ మోసిన్ ఇదర నాయకులు పాల్గొన్నారు.

Next Story