- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
by Taduka Kalyani |
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

X
దిశ, కాప్రా: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..చర్లపల్లి చాక్లెట్ కంపెనీలో శశిధర్ (24) కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం విధులు ముంగించుకొని కుషాయిగూడ లోని తన నివాసానికి వస్తున్న క్రమంలో కుషాయిగూడ బస్టాండ్ సమీపంలో జీహెచ్ఎంసీ లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ వేగం అజాగ్రత్తగా నడపటం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






