- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేలాడుతున్న మాంజాను తొలగించిన కేపీహెచ్‌బీ పోలీసులు
by velandi.Saikiran |
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలలో చెట్లు, విద్యుత్ స్థంబాలకు వేలాడుతున్న చైనా మాంజాను తొలగించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు.

X
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలలో చెట్లు, విద్యుత్ స్థంబాలకు వేలాడుతున్న చైనా మాంజాను తొలగించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. కేపీహెచ్‌బీకాలనీలో పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి రోడ్డు మధ్యలో వేలాడుతున్న మాంజాను తొలగించారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించే వారు మాంజా కారణంగా ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నరు. అదే విధంగా ప్రజలు చైనా మాంజాను బహిష్కరించాలని, తమ పిల్లలను చైనా మాంజాకు దురంగా ఉంచాలని కోరారు.
Next Story






