కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప‌రిశీల‌న‌

by velandi.Saikiran |

దాసరి బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పరిశీలించారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప‌రిశీల‌న‌
X

దిశ, బాలానగర్ : బాలానగర్ డివిజన్ పరిధిలోని దాసరి బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానికులకు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, కాలనీవాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story