- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > Additional collector : పెంపుడు కుక్క ట్రీట్మెంట్ కి అడిషనల్ కలెక్టర్ కారు..
Additional collector : పెంపుడు కుక్క ట్రీట్మెంట్ కి అడిషనల్ కలెక్టర్ కారు..
by Batti.Sumithra |
కుత్బుల్లాపూర్ వెటర్నరీ హాస్పిటల్ ముందు కనిపిస్తున్న కారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ది.

X
దిశ, పేట్ బషీరాబాద్ : కుత్బుల్లాపూర్ వెటర్నరీ హాస్పిటల్ ముందు కనిపిస్తున్న కారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ది. ఉదయం సమయంలో వెటర్నరీ హాస్పిటల్ ముందు ఈ కారు ఉండేసరికి అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చారా అని అందరూ భావించారు. అయితే ఈ కారులో వచ్చింది అడిషనల్ కలెక్టర్ కాదు. వారి పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో వెటర్నరీ సర్జన్ డాక్టర్ అనిల్ మురారి స్పెషలిస్ట్ కావడంతో ఆయన ఆధ్వర్యంలో చికిత్స చేయించుకుంటానికి ఆ పెంపుడు కుక్క ప్రత్యేకంగా ఈ అడిషనల్ కలెక్టర్ కారులో దావఖానకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది.
Next Story






