- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్ రావు
by Batti.Sumithra |
జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయారు. పెద్దఎత్తున టపాసులు కాలుస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకున్నారు.

X
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాల్లో మునిగిపోయారు. పెద్దఎత్తున టపాసులు కాలుస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సవాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుని, స్వీట్లు తినిపించుకొని, ఆలింగణం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొనింటి రావు పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే కౌంటింగ్ కేంద్రం బయట పార్టీ శ్రేణులను ఉత్సాహంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు ఆయనకు భారీ గజమాలతో సన్మానించి " కేఎంఆర్" జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున జయ జయ ధ్వానాలు చేశారు.
Next Story






