- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గూడెం
by Kema Shiva Kumar |
రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

X
దిశ, పటాన్ చెరు : రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్ రావు సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్ చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, శ్రీధర్ చారీ, అశోక్, మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






