నిధులు కేటాయించండి మంత్రి సాబ్

by Bhanu |   (  Updated:2025-12-07 12:47:12  IST  )

కుకునూర్ పల్లి గ్రామ మాజీ ఎంపీటీసి ఇండ్ల కనకయ్య మంత్రి గడ్డం వివేక్‌ను కలిశారు. ఈ సందర్భంగా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు, జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు.

నిధులు కేటాయించండి మంత్రి సాబ్
X

దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి గ్రామ మాజీ ఎంపీటీసి ఇండ్ల కనకయ్య మంత్రి గడ్డం వివేక్‌ను కలిశారు. ఈ సందర్భంగా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు, జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు. అలానే మరిన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకులంగా స్పందిచారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story