- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బార్ అండ్ రెస్టారెంట్ లో మంటలు.. తప్పిన భారీ ప్రమాదం
చేర్యాల పట్టణ కేంద్రంలోని ప్రవీణ్ బార్ అండ్ రెస్టారెంట్ లో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి

X
దిశ, చేర్యాల: చేర్యాల పట్టణ కేంద్రంలోని ప్రవీణ్ బార్ అండ్ రెస్టారెంట్ లో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో బార్ లో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన యాజమాన్యం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చి భారీ ప్రమాదం తప్పింది.
కనిపించని ఫైర్ సేఫ్టీ
అయితే చేర్యాల పట్టణ కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద బార్ అండ్ రెస్టారెంట్, షాపింగ్ మాల్ లలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫైర్ సేఫ్టీ, సరైన సౌకర్యాలు లేనటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story






