- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహేతర సంబంధం.. ఇంటి నుంచి గెంటేశాడు
by Ratna Kumari |
దిశ, సిద్దిపేట ప్రతినిధి : వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంటి నుంచి పిల్లలను తనను గెంటేశాడని ఆరోపిస్తూ ఓ మహిళా భర్త ఇంటి ఎదుట పిల్లలతో కలిసి నిరసన తెలిపారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంటి నుంచి పిల్లలను తనను గెంటేశాడని ఆరోపిస్తూ ఓ మహిళా భర్త ఇంటి ఎదుట పిల్లలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సంఘటన నారాయణ రావు పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాల్ లక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. 2005 లో భూం రాజుతో పెద్దల సమక్షంలో వివాహం జరిగిందన్నారు. తమకు 18 సంవత్సరాల కొడుకు, 16 సంవత్సరాలు కూతురు ఉన్నట్లు తెలిపారు. కొద్ది కాలం క్రితం తన భర్త తమ ఇంటి సమీపంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని నిత్యం తనను తన పిల్లలను తిడుతూ కొడుతూ ఇంటి లో నుంచి గెంటేశాడని తెలిపింది. పలుమార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినప్పటికి తీరు మార్చుకోవడం లేదని తెలిపింది. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ లో భర్త పై బాల్ లక్ష్మీ ఫిర్యాదు చేసింది.
Next Story






