- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై గుడిసె దగ్ధం
by Kema Shiva Kumar |
ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై గుడిసె దగ్ధమైన ఘటన దుబ్బాక పట్టణంలో చోటుచేసుకుంది.

X
దిశ, దుబ్బాక: ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై గుడిసె దగ్ధమైన ఘటన దుబ్బాక పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని మల్లయ్యపల్లి వెళ్లే దారిలో కానేటి శైలజ, శ్రీనివాస్ దంపతులు గుడిసెలో నివాసం ఉంటున్నారు. బతుకుదెరువు కొరకు స్క్రాప్ సేకరిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గుడిసెలో ఎవరు లేని సమయంలో గ్యాస్ లీకై గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కొంత మేర ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వమే తమను అన్ని రకాలుగా ఆదుకోవాలని బాధితులు కోరారు.
- Tags
- fire accident
Next Story






