- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, చేగుంట : చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం కేంద్రానికి చెందిన పల్లపు మల్లేష్ (45) సమీపంలో ఉన్న క్వారీలో ఉన్న చేపలు పట్టేందుకు వలలు వేశారు. రాత్రివేళ చేపలు బయటకు తీసేందుకు క్వారీలోకి దిగిన మల్లేష్ వలలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






