- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
by velandi.Saikiran |
మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ కోడెపాక రఘుపతి ఆధ్వర్యంలో, ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు.

X
దిశ, చిట్యాల: మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ కోడెపాక రఘుపతి, ఇన్చార్జి హెచ్ఎం శ్రీరామ్ రఘుపతి ఆధ్వర్యంలో, ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులు విధిగా పాఠశాలలో, గృహాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తద్వారా ముందు తరాలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ బొమ్మ రాజమౌళి, నీలిమా రెడ్డి , కల్పన,విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, సాంబారు రామనారాయణ, సుజాత, శ్రీనివాస్, శంకర్, ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి, మౌనిక, బుజ్జమ్మ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






