- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
by Kema Shiva Kumar |
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైనట్లు సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

X
దిశ, అమీన్ పూర్: అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైనట్లు సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. బీరంగూడ పరిధిలోని షిర్డీ సాయి కాలనీలో నివాసం ఉంటున్న జగదీష్ అనే వ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై సుభాష్ ఆధ్వర్యంలో దాడి చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. వివిధ అప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తానని నిందితుడు జగదీష్ తెలిపాడు. అతని నుంచి రూ.7,40,500 బెట్టింగ్ పెట్టిన వారి వివరాలు ఉన్న రెండు లాంగ్ నోట్ బుక్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Next Story






