- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను(IAS Officers) ప్రభుత్వం(Telangana Govt) బదిలీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను(IAS Officers) ప్రభుత్వం(Telangana Govt) బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు(CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
= ఎన్.శ్రీధర్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి. గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు
= లోకేశ్ కుమార్- రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి
= నవీన్ మిత్తల్- ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి
= జ్యోతి బుద్ధప్రకాష్ -ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి
= శశాంక్ గోయొల్ -దిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్
= హరిచందన దాసరి- హైదరాబాద్ కలెక్టర్
= రాజీవ్‌గాంధీ హనుమంతు- రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీ, ఐజీ
= భారతి లక్‌పతి నాయక్ - సమాచారశాఖ కమిషన్ కార్యదర్శి
= కిల్లు శివకుమార్ నాయుడు -ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్
= చిట్టెం లక్ష్మి - సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శి
= ఇ.నవీన్ నికోలస్ - స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
= టి.వినయ్ కృష్ణారెడ్డి- నిజామాబాద్ కలెక్టర్
= సృజన- మహిళాశిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
= ఎల్.శివశంకర్- వ్యవసాయ సహకార శాఖసంయుక్త కార్యదర్శి, విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
= కె.హైమావతి- సిద్దిపేట కలెక్టర్
= పి.గౌతమ్- సింగరేణి డైరెక్టర్
= వాసం వెంకటేశ్వర్‌రెడ్డి- ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్
= కె.నిఖిల- మత్స్యశాఖ డైరెక్టర్
= వల్లూరు క్రాంతి- పర్యాటకశాఖ ఎండీ
= పి.ఉదయ్ కుమార్- ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో
= ప్రియాంక ఆల- టీజీపీఎస్సీ కార్యదర్శి
= పి.ప్రావిణ్య- సంగారెడ్డి కలెక్టర్
= మిక్కిలినేని మను చౌదరి- మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్
= అనుదీప్ దురిశెట్టి- ఖమ్మం కలెక్టర్
= స్నేహ శబరీష్- హనుమకొండ కలెక్టర్
= జి.మల్సూర్ - ముఖ్యమంత్రి సీపీఆర్‌వో
= జె.శంకరయ్య- ఆయిల్‌ఫెడ్ ఎండీ
= పి.శ్రీకాంత్‌బాబు- ఆయుష్ డైరెక్టర్
= పవన్‌కుమార్- టీజీఐఐసీ ఈడీగా అదనపు బాధ్యతలు
= ఎ.నిర్మల కాంతి వెస్లీ- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి, సీఈవో
= ముజామిల్ ఖాన్- పౌరసరఫరాల డైరెక్టర్
= నిఖిల్ చక్రవర్తి- పరిశ్రమలశాఖ డైరెక్టర్
= వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్- హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్






