- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'SI, Constable ఈవెంట్స్‌లో మార్పులు చేయండి'
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలీఫై అయిన వారికి (గురువారం) నిన్నటి నుంచి ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. కాగా, దీంతో ఓ కొత్త వివాదం

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురువారం నుంచి ఫిజికల్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
తమకు రిజర్వేషన్ కావాలని ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేస్తున్నారు. తాము చదువులో ఎవరితోనైనా పోటీ పడగలం కానీ, పురుషులు, మహిళలతో ఈవెంట్స్‌లో మాత్రం పోటీపడలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈవెంట్స్‌లో మార్పులు చేయండి అంటూ వారు అధికారులను కోరుతున్నారు. ఇదిలా ఉంటే అధికారులు సైతం అయోమయంలో పడిపోయారు. ట్రాన్స్ జెండర్స్‌కు ఈవెంట్స్ ఆడవాళ్లతో నిర్వహించాలా? లేక మగవాళ్లతో కలిసి నిర్వహించాలా అని తలలు పట్టుకున్నారు.
Also Read....
విమానాశ్రయ మెట్రోకు శ్రీకారం.. నేడు శంకుస్థాపన చేయనున్న CM KCR
Next Story






