- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగోటం హైస్కూల్‌కు మోటార్ పంప్ వితరణ..
by Kodari Anjali |
సింగోటం హైస్కూల్‌కు విండో చైర్మన్ చింత కుంటశ్రీనివాస్ మోటార్ పంప్‌ను వితరణ చేశారు.

X
దిశ, కొల్లాపూర్: మండల పరిధిలోని సింగోటం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్స్ కోరిక మేరకు బీ ఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సింగిల్ విండో చైర్మన్ చింతకుంట శ్రీనివాసులు గురువారం మోటర్ పంప్ ను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సింగోటం సర్పంచ్ ఆదిరాల యాదన్న గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సత్యనారాయణ, ఆనందం, బీ ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






