- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదండ రామాలయానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి విరాళం
by Ratna Kumari |
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోదండ రామాలయం అభివృద్ధి కోసం ఆలయానికి సంబంధించి పేయిటింగ్ పనుల కోసం రూ.2లక్షలు సొంత నిధుల విరాళంగా ఇచ్చారు.

X
దిశ, గోపాల్ పేట : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోదండ రామాలయం అభివృద్ధి కోసం ఆలయానికి సంబంధించి పేయిటింగ్ పనుల కోసం రూ.2లక్షలు సొంత నిధుల విరాళంగా ఇచ్చారు. కళ్యాణోత్సవం రోజు అన్నదానం నిర్వహించడంతో పాటు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని తెలిపారు. ఆలయ అర్చక బృందం, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. "దేవాలయాల సంరక్షణ, ఆధ్యాత్మిక వాతావరణం బలోపేతం మన బాధ్యత" అని వ్యాఖ్యానించారు.
Next Story






