- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మిని ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలి : మంత్రి వాకిటి శ్రీహరి
మిని ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలి : మంత్రి వాకిటి శ్రీహరి
by Ratna Kumari |
దిశ, మక్తల్ : మిని ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద మూడు కోట్ల 75 లక్షలతో సుందరీకరణ పనులను మం

X
దిశ, మక్తల్ : మిని ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద మూడు కోట్ల 75 లక్షలతో సుందరీకరణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్యాంక్ బండ్ వద్ద విశ్రాంతి భవనాలు, కాటేజీలు, వ్యాపార సముదాయాలు, టాయిలెట్లు, ప్లస్ వన్ కాంప్లెక్స్, 12 దుకాణాలు, యాత్రికుల విశ్రాంతికి 12 బెడ్లు నిర్మించాల్సి ఉందని.. అందుకు త్వరితగతిన పనుల్లో వేగవంతం చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి వాకిటి శ్రీహరి. కార్యక్రమంలో ఇంజినీర్ నాగ శివ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Next Story






