- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుధాన్యాలు సాగు చేయాలి
by velandi.Saikiran |
కారువంగా గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం పాలెం జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు.

X
దిశ, తెలకపల్లి : మండల పరిధిలోని కారువంగా గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం పాలెం జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవా నాయక్, సంతోష్ కుమార్ గుప్తా రైతులను ఉద్దేశిస్తూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను తెలియజేశారు. అలాగే చిరుధాన్యాల సాగు, వాటి పోషక విలువలను వివరించారు. చిరు ధాన్యాలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌని శ్రావ్య ఏఈఓ, అమరేందర్ రెడ్డి, సర్పంచ్, కోసిరెడ్డి రమణారెడ్డి, జంగయ్య పాల్గొన్నారు .
Next Story






