- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్
by Kema Shiva Kumar |
వివాహితను వేధించిన కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఘటన మంగళవారం కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, నవాబుపేట: వివాహితను వేధించిన కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఘటన మంగళవారం కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లో్కి వెళితే.. నవాబుపేట మండల పరిధిలోని ఓ గిరిజన తండాకు చెందిన ఓ వివాహితను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని కొందుర్గు మండలం ఆగిర్యాలకు చెందిన గూడెపు శ్రీనివాసులు తరచూ వేధిస్తున్నాడు. బాధితరాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.
- Tags
- remanded
Next Story






