- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు నాగర్ కర్నూల్ కు కేటీఆర్ రాక
by Ratna Kumari |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్నారు.

X
దిశ, నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్నారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దర్శనం కోసం వెళ్లిన బీసీ కుటుంబం పై రెడ్డి కులస్తులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు నెలల పసిపాప కు కాళ్లు తగిలి శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు మంగళవారం బీఆర్ఎస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.
Next Story






