- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి దీపాల ఏర్పాటు
మండలంలోని వాల్య నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వాల్య నాయక్ తండా, దుప్పటి గట్టు తండా, బోజ్య నాయక్ తండాల్లో సర్పంచ్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో 50 కి పైగా వీధి దీపాలు ఏర్పాటు చేశారు.

X
దిశ, కొత్తపల్లి : మండలంలోని వాల్య నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వాల్య నాయక్ తండా, దుప్పటి గట్టు తండా, బోజ్య నాయక్ తండాల్లో సర్పంచ్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో 50 కి పైగా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చీకట్లో మగ్గుతున్న తండాలను వెలుగుతో నింపాలనే లక్ష్యంతో వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో తాండ ప్రజలు సర్పంచ్ ను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోరి బాయి, వార్డు సభ్యులు సత్యమ్మ, లక్ష్మణ్,చాంది బాయి తాండవాసులు పాల్గొన్నారు.
Next Story






