- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మరణం
by samatah |
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని ఎల్కిచర్ల గ్రామములో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అకీర(7) అనే చిన్నారి మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా నుండి నాగర్ కర్నూల్ వైపు

X
దిశ, భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని ఎల్కిచర్ల గ్రామములో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అకీర(7) అనే చిన్నారి మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా నుండి నాగర్ కర్నూల్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. 108లో జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆ చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించి భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
- Tags
- Child died
Next Story






