- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్
by Ratna Kumari |
దేవరకద్ర మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ యుగేంధర్ రెడ్డి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, దేవరకద్ర : దేవరకద్ర మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ యుగేంధర్ రెడ్డి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డికి ఎమ్మెల్యే జీఎంఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి, కొండా శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి, కమ్మరి బాలస్వామి, ఉమ్మిగారి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






