- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోపాల్ పేటలో బీసీ బంద్ విజయవంతం..!
by Ratna Kumari |
దిశ, గోపాల్ పేట : కాంగ్రెస్ ఉమ్మడి మండల అధ్యక్షుడు సత్య సిల్లారెడ్డి ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల

X
దిశ, గోపాల్ పేట : కాంగ్రెస్ ఉమ్మడి మండల అధ్యక్షుడు సత్య సిల్లారెడ్డి ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో ఇవాళ బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ నాయకులు ఈ బంద్ కి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట మండల కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






