- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి
దిశ, వనపర్తి : ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి చిక్కారు. యూరియా కేటాయింపులకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు

X
దిశ, వనపర్తి : ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి చిక్కారు. యూరియా కేటాయింపులకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు ఓ డీలర్ వద్ద నుంచి రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో గతంలో రూ.10వేలు లంచం తీసుకున్నాడు. తాజాగా మిగిలిన రూ.10వేలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారి ఆ డీలర్ ను ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. ఆ డీలర్ తప్పని పరిస్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనలు సలహాలతో ఆ డీలర్ శుక్రవారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారికి రూ.10వేలు ఇస్తుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు రూ.10వేలు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు.
Next Story






