- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భం దాల్చిన మైనర్.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు
మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక గర్భం దాల్చడంతో నిందితుడి పై పోక్సో కేసు నమోదు అయ్యింది.

దిశ, భూత్పూర్ : మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలిక గర్భం దాల్చడంతో నిందితుడి పై పోక్సో కేసు నమోదు అయ్యింది. వివరాలలోకి వెళితే భూత్పూర్ మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి హోటల్, తదితర వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. వారి హోటల్, ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను పనికి కుదుర్చుకున్నారు. ఇటీవల బాలిక కడుపునొప్పి అని బాధపడుతుండడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. వైద్య పరీక్షలలో బాలిక గర్భం దాల్చినట్లు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు బాలికను అడగడంతో తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని గురించి తెలియజేసినట్లు సమాచారం. దీనితో బాలిక తల్లిదండ్రులు భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.-నిందితుడిపై ఫోక్సోకేసు
దిశ, భూత్పూర్ : మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనరు బాలిక గర్భం దాల్చడంతో నిందితుడి పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది. వివరాలలోకి వెళితే భూత్పూర్ మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి హోటల్, తదితర వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. వారి హోటల్, ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను పనికి కుదుర్చుకున్నారు. ఇటీవల బాలిక కడుపునొప్పి అని బాధపడుతుండడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. వైద్య పరీక్షలలో బాలిక గర్భం దాల్చినట్లు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు బాలికను అడగడంతో తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని గురించి తెలియజేసినట్లు సమాచారం. దీనితో బాలిక తల్లిదండ్రులు భూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






