- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా తరలిస్తున్న 18 మద్యం కాటన్లు పట్టివేత
దిశ, గద్వాల క్రైమ్ : అక్రమంగా తరలిస్తున్న 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న సంఘటన గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, గద్వాల క్రైమ్ : అక్రమంగా తరలిస్తున్న 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న సంఘటన గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ముష్టి నారాయణ అనంతపురం గ్రామం నుంచి TS 33 T 3741 నెంబర్ గల ఆటోలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. జమ్మిచెడు జమ్ములమ్మ కమాన్ ఎదురుగా ఉన్న రేణుక వైన్ షాప్ నుండి 18 కాటన్ల మద్యాన్ని, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, అనంతపురం గ్రామానికి చెందిన నాగేషు, శేఖర్ ల ఆదేశాల మేరకు ముష్టి నారాయణ తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం కాటన్లతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన ఆటో డ్రైవర్ ముష్టి నారాయణతో పాటు, ఇందుకు ఆదేశాలిచ్చిన నాగేషు, శేఖర్ పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు.






