- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ.. భవిష్యత్ కార్యచరణపై చర్చ
by Satheesh |
మరికాసేపట్లో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరబోతున్నది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో

X
దిశ, డైనమిక్ బ్యూరో: మరికాసేపట్లో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరబోతున్నది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలైన అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. నిన్నటి ఫలితాలలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలు, ఫలితాలకు దారి తీసిన పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Next Story






