- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి పువ్వాడను పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు
by Ajay Maddhiboyina |
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆస్పత్రిలో పరామర్శించారు. అజయ్ కుమార్ వైరల్ ఫీవర్‌తో కొద్దిరోజులుగా బాధపడుతూ

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అజయ్ కుమార్ వైరల్ ఫీవర్‌తో కొద్దిరోజులుగా బాధపడుతూ ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వద్దకు వెళ్లి కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ ఖమ్మంలో మంత్రిగా చక్రం తిప్పారు. పార్టీలో కీలక నేతగా ఎదిగి మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరవాత ఆయన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Next Story






