- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి : శానిటరీ ఇన్ స్పెక్టర్
by Ratna Kumari |
దిశ, కొత్తగూడెం టౌన్ : మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత ఆదేశాల మేరకు శానిటరీ ఇన్ స్పెక్టర్ అహ్మద్,

X
దిశ, కొత్తగూడెం టౌన్ : మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత ఆదేశాల మేరకు శానిటరీ ఇన్ స్పెక్టర్ అహ్మద్, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ వీరభద్రచారి కొత్తగూడెం పట్టణంలోని నేతాజీ మార్కెట్ లో పలు దుకాణాల్లో అకస్మిక తనిఖీలు చేపట్టారు. 120+ మైక్రోన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ని సీజ్ చేసి ఐదు వేల వరకు జరిమానా విధించారు. అనంతరం శానిటరీ ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ షాప్ యజమానులు, ప్రజలు ప్లాస్టిక్ కు బదులుగా గుడ్డ సంచులను , జ్యూట్ బ్యాగులను ఉపయోగించి ప్లాస్టిక్ రహిత నగర కొత్తగూడెం కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జవాన్లు రమణయ్య, నవీన్, లక్ష్మణ్, రవి, శ్రీహరి,రామారావు,వరప్రసాద్, గౌస్ పాల్గొన్నారు.
Next Story






