- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్లంతైన వారిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
భద్రాచలం శివారు కొల్లుగూడెం వద్ద గోదావరిలో శుక్రవారం ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గాలింపు చర్యల్లో శుక్రవారం మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి.

X
దిశ, భద్రాచలం : భద్రాచలం శివారు కొల్లుగూడెం వద్ద గోదావరిలో శుక్రవారం ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గాలింపు చర్యల్లో శుక్రవారం మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతైన యువకుల్లో మరో రెండు మృత దేహాలు శనివారం లభించాయి. ఒక యువకుడిది విజయవాడ వద్ద గల ఉయ్యూరు, మరొక యువకుడుది చిత్తూరు జిల్లా మదనపల్లి, దొరికిన మృతదేహాలకు ప్రభుత్వ వైద్యులు గోదావరి తీరం వద్దే పోస్టుమార్టం చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
Next Story






